Translate this page:

FAQ's

English Questions

  • Who is BBG?

    Building Blocks Group (BBG) is an award-winning, plotted land development firm and one of the fastest growing real estate companies. With over a decade and half in operations, BBG today has over one lakh customers and has successfully completed over 200 plotted land development projects located across prominent locations in the states of Telangana and Andhra Pradesh

  • Who are the promoters of BBG?

    BBG is led by Mr. Mallikarjuna Reddy, who is the Chairman and Managing Director (CMD). A first-generation entrepreneur, Mr. Reddy has over 2 and half decades of experience in the real estate sector with hyper-specialization in plotted land development.

    Mr. Reddy's purpose-led vision has been instrumental in co-creating a Truly Global Indian Brand with the sole objective of creating true wealth by delivering safe and secured land investments to its customers.

    Made of Indians, by Indians, and for Indians, the Building Blocks Group is an organization of seasoned professionals having domain expertise across core functions like acquisition, law, finance, infrastructure, marketing, technology, and service with a collective experience of over ninety years.

  • Where all are BBG’s projects located?

    BBG projects are located across Shadnagar, Sadashivpet, Yadadri, Visakhapatnam, Vijayawada, Rajahmundry, Tirupati, Srikakulam, Vizianagaram, and other prominent locations in the states of Telangana and Andhra Pradesh.

  • Are buying plots a good investment decision?

    A tangible resource, the land is always easy to purchase and maintain. There are no recurring costs and there is no interference from anyone in matters concerning the plot. If you invest in BBG’s plots, the Group monitors the well-being of the plot owner’s welfare society for a period of 10 years.

  • What are the sizes of plots available?

    With varying plot sizes from 90 to 1000 square yards, BBG ensures that people can make hassle-free, long-term investments in land. The plots start from as low as INR 700,000/- and go up till INR 70,00,000/- depending upon the area and the size of the plot.

  • Why should I buy plots from BBG?

    Buying plots from BBG is an easy, transparent, and hassle-free process. With varying sizes, BBG ensures that people can make hassle-free, long-term investments in land. A firm believer in the ideals of the Father of the Nation, Mahatma Gandhi, who believed that businesses should exist as part of a healthy community in order to serve that community, BBG provides its customers an ideal opportunity to make safe and secure long-term savings by owning a piece of land and thereby create, true, long-term wealth for their families.

  • How are BBG’s plots priced vis-à-vis other plotted land developers?

    BBG’s plots are very competitively priced and are an excellent long-term investment.

    At BBG, price is a function of quality processes including envisioning, acquisition, legal diligence, compliances, infrastructure development, relationship, and sustainable practices

  • Are BBG projects RERA registered?

    Yes, all BBG projects are registered with RERA (real estate regulatory authority)

  • Are BBG projects approved (DTCP or HMDA or VMRDA)?

    Yes, All BBG projects are approved (DTCP or HMDA or VMRDA) from the respective urban development authorities depending on the location they are situated.

  • What is the ROI if I invest in BBG’s plots?

    At BBG, we believe that creating long-term wealth is only possible by investing in land. Like all assets, which give excellent returns if kept for a long-term, BBG’s plots have delivered multi fold returns over a decade or more period.

  • What are the payment options available while buying BBG plots?

    There are multiple payment options available in buying BBG plots.

    1. Option A – 100% spot payment
    2. Option B – 50% spot payment and the balance 50% to be paid within a month
    3. Option C – Plot allotment amount to be paid immediately with the balance to be paid within 3 months

  • What are the offers available while buying BBG plots?

    There are various offers available for customers buying BBG plots. These range from gold coins to silver idols and silver plates. In addition, BBG monitors the well-being of the plot owner’s welfare society for a period of 10 years.

  • Is there a discount available if I am buying a plot for my daughter?

    BBG, in its quest to empower and enable girl children, offers a straight discount of Rs. 500/- per square yard to every customer who is buying the plot(s) to invest in the future of his daughter.

  • What are the documents required to buy plots from BBG?

    The documentation required includes your PAN Card, Aadhar Card, and 2 passport size photos

  • What are the documentation and registration charges?

    These are the expenses incurred in process of documentation including legal counsel fee, stamp duty, and other related charges at the time of registration

  • Can I transfer plots to someone else’s name?

    Yes. You can transfer your plot to someone else. BBG charges a transfer fee of Rs. 1000/- per square yard for every such transfer.

  • How long does it take to get the plot registered in my name?

    The plot registration process takes anywhere between 4-8 weeks from the date of realization of the total payment

  • What are the refund norms if I want to cancel my booking?

    Only 50% of the amount can be refunded as the balance is deducted towards expenses of marketing and administration

  • How easy is it to resell plots in BBG’s projects? Will BBG also help me reselling my plot?

    We believe that you need to remain invested for a long-term to really benefit from the appreciation that BBG’s plots provide. By way of selling plots, it is easy to sell BBG plots as they provide excellent returns.

    BBG does not support in re-selling plots.

  • What is the process of buying plots from BBG? Who should I contact if I want to buy plots in BBG’s projects?

    Please get in touch with a BBG Associate and he/she will guide you through the process.

    BBG plots are sold exclusively through its authorized independents business associates (IBA)

  • Who are BBG Associates (IBA)?

    The BBG Sales Force are also known as BBG Associates. They support and guide customers in their buying process.

  • Does the plot buyer (customer) need to pay any commission or charges to BBG Associate (IBA)?

    No, the plot buyer (customer) need not pay any commission or charges to IBA.
    BBG pays its associates all the commissions and related expenses

Telugu Questions

  • BBG అంటే ఎవరు?

    బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ (BBG) అనేక గుర్తింపులు పొందుతూ పురస్కారాలు అందుకుంటున్న ప్లాట్ లను చేసే ఒక సంస్థ. అతి వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఈ సంస్థ ఒకటి. ఒకటిన్నర దశాబ్దాలుగా పనిచేస్తున్న BBG లో ఈరోజు చూస్తే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లక్షకు పైగా కస్టమర్లున్నారు, 200 కి పైగా ప్రముఖమైన ప్రదేశాలలో ప్లాట్లు చేసిన ప్రోజెక్ట్ లున్నాయి.

  • BBG సంస్థాపకులు ఎవరు?

    BBG ని ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా నడిపిస్తున్నవారు శ్రీ మల్లిఖార్జున రెడ్డి. మొదటి తరం ఎంటర్ ప్రెన్యూర్ గా శ్రీ మల్లిఖార్జున రెడ్డికి రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా ప్లాట్లు చేసి జాగాలను అభివృద్ధి చేసే పనిలో రెండున్నర దశాబ్దాల విశేషానుభవం ఉంది.

    శ్రీ మల్లిఖార్జున రెడ్డి గారి లక్ష్యం, స్వప్నం, కస్టమర్లకు పెట్టుబడి పెట్టేందుకు నిజమైన సంపదను చేకూర్చే సురక్షితమైన జాగాని అందించే ఒక విశ్వస్థాయి భారతీయ బ్రాండ్ ని రూపొందించటం.

    భారతీయులచే, భారతీయుల కొరకు పనిచేసే బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్, రియల్ ఎస్టేట్ లో మౌలికమైన కార్యాలైన భూసేకరణ, సంబంధిత చట్టాలు, ఆర్థిక, నిర్మాణ, మార్కెటింగ్, టెక్నాలజీ, సేవారంగాలలో 90 సంవత్సరాలకు పైగా ఉమ్మడి అనుభవం కలిగిన విశేషజ్ఞులతో సుసంపన్నమైన సంస్థ.

  • BBG ప్రోజెక్ట్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి?

    తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో BBG ప్రోజెక్ట్ లున్న ప్రదేశాలు- షాద్ నగర్, సదాశివపేట, యాదాద్రి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం మొదలైనవి.

  • ప్లాట్ల కొనుగోలు చేయటమనేది మంచి నిర్ణయమేనా?

    ప్లాట్ అనే స్థిరాస్తి, కొనటం, అమ్మటం, నిర్వహణ చేయటంలో సౌలభ్యం కలది. ఒకసారి కొన్న తర్వాత దాని నిర్వహణ కోసం మళ్ళీ మళ్ళీ వచ్చే ఖర్చులేమీ ఉండవు, ప్లాట్ లో ఎవరి ప్రమేయమూ ఉండదు. మీరు ప్లాట్ మీద పెట్టుబడి పెట్టినట్లయితే, ప్లాట్ యజమానుల వెల్ఫేర్ సొసైటీ కార్యకలాపాలను, బాగోగులను 10 సంవత్సరాల వరకు ఈ గ్రూప్ చూసుకుంటుంది.

  • ఏయే సైజుల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి?

    90 నుండి 1000 చదరపు అడుగుల వరకు వివిధ సైజులలో లభిస్తాయి. అవి కస్టమర్లకు ఎటువంటి సమస్యలూ ఇవ్వని, దీర్ఘకాలిక పెట్టుబడిగా ఉండేట్లుగా చూసే బాధ్యతను BBG తీసుకుంటుంది. ప్లాట్ ఉన్న ప్రదేశం, సైజులనుబట్టి వాటి ధరలు రూ.7,00,000 నుండి రూ.70,00,000 వరకు ఉంటాయి.

  • BBG దగ్గరి నుండే ప్లాట్లు ఎందుకు తీసుకోవాలి?

    BBG నుండి ప్లాట్లు కొనుగోలు చేయటం సులభం, పారదర్శకం, ఎటువంటి ఇబ్బందులూ లేని సరళమైన పద్ధతిలో జరుగుతుంది. వివిధ రకాల కొలతలలో ప్లాట్లు లభించటం వలన అనుకూలమైన జాగాని దీర్ఘకాలిక పెట్టుబడిగా కొనుగోలు చేయవచ్చు. వ్యాపారమనేది సమాజంలో ఒక మంచి భాగంగా ఉండాలనే మన జాతిపిత మహాత్మా గాంధి సిద్ధాంతాలను అనుసరిస్తూ, సమాజానికి సేవచేసే ఉద్దేశ్యంతో BBG తన కస్టమర్లకు సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడితో లాభం పొందేందుకు, తన కుటుంబ సభ్యుల కోసం నిజమైన సంపదను సమకూర్చేందుకు, ఒక ప్లాటును సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తూవుంది.

  • ప్లాట్లను డెవలప్ చేసే ఇతర సంస్థలవారితో పోలిస్తే, BBG ప్లాట్ల ధరలు ఎలా ఉంటాయి?

    పోటీ రియల్ ఎస్టేట్ సంస్థలతో పోలిస్తే BBG ప్లాట్లు సరసమైన ధరలలో లభిస్తాయి, దీర్ఘకాలిక పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. వ్యూహాత్మకంగా ప్లాన్ చేయటం, భూమి సేకరించటం, చట్టబద్దతను పరిశీలించటం, నియమాలను పాటించటం, సదుపాయాల అభివృద్ధి, సంబంధాలు నెలకొల్పటం, స్థిరంగా నిలబడే విధానాలను అనుసరించటం వంటి సంస్థ నాణ్యమైన సేవలు, వ్యవహార శైలినిబట్టి BBG నిర్ణయించే ప్లాట్ల ధరలు ఉంటాయి.

  • BBG ప్రాజెక్ట్ లు RERA లో రిజిస్ట్రేషన్ జరిగినవేనా?

    ఔను. BBG ప్రాజెక్ట్ లన్నీ RERA (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) లో రిజిస్టర్ చేయబడ్డవే.

  • BBG ప్రాజెక్ట్ లకు DTCP లేక HMDA లేక VMRDA అనుమతులున్నాయా?

    ఔను. ప్రాజెక్ట్ లకు అన్నిటికీ, ఆయా ప్లాట్లున్న ప్రదేశాలనుబట్టి సంబంధిత అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల (DTCP లేక HMDA లేక VMRDA) అనుమతులున్నాయి.

  • BBG ప్లాట్ల మీద నేను పెట్టుబడిపెడితే నాకు దాని మీద వచ్చే లాభశాతం ఎంత వుంటుంది?

    స్థిరాస్తి మీద ఎక్కువ కాలం వరకు పెట్టుబడిపెట్టి వుంచితేనే మంచి లాభాలను ఆశించవచ్చని BBG లో మేము ప్రగాఢంగా నమ్ముతాము. BBG లో ప్లాట్లు తీసుకుని, 10 సంవత్సరాలు కాని అంతకంటే ఎక్కువ కాలం వరకు ఉంచుకున్నవారికి వారి పెట్టుబడి మీద గతంలో వారికి ఎన్నో రెట్లు లాభాలను మేము కలుగజేసాము.

  • BBG నుండి ప్లాట్ల కొనుగోలుకి చేయవలసిన చెల్లింపులు ఏయే విధంగా చేయవచ్చు?

    BBG ప్లాట్ల చెల్లింపులను ఎన్నో విధాలుగా చేసే అవకాశం ఉంటుంది.

    1. పద్ధతి A – పూర్తి విలువను అంటే 100% వెంటనే చెల్లించటం
    2. పద్ధతి B – సగం ధరను (50%) ముందు చెల్లించి మిగతా సగం నెల లోపులో చెల్లించటం
    3. పద్ధతి C – ప్లాట్ ని కేటాయించేందుకు చెల్లించవలసిన సొమ్మును ఇచ్చి, మిగిలిన సొమ్మును మూడు నెలలలో చెల్లించటం.

  • BBG ప్లాట్లను ఖరీదు చేసే సమయంలో ఎటువంటి ఆఫర్లను ఇస్తున్నారు?

    BBG ప్లాట్లను కొనే కస్టమర్లకు ఎన్నో రకాల ఆఫర్లను అందిస్తున్నాం- బంగారు నాణెం, వెండి విగ్రహం, వెండి కంచం లాంటివి. అంతేకాక, ప్లాట్ యజమానుల వెల్ఫేర్ సొసైటిన నిర్వహణను 10 సంవత్సరాల వరకు BBG చూసుకుంటుంది.

  • నేను ఒక ప్లాటుని నా కూతురు కోసం కొనదలచుకుంటే నాకు ఏమైనా డిస్కౌంటు లభిస్తుందా?

    ఆడపిల్లల సాధికారత కోసం పాటుపడే BBG, ఎవరైనా తన కూతురు భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక పెట్టుబడిగా ప్లాటును కొనదలచుకుంటే, వారికి చదరపు గజానికి రూ.500 చొప్పున డిస్కౌంటు ఇస్తుంది.

  • BBG నుండి ప్లాట్లను కొనుగోలు చేసేందుకు సమర్పించవలసిన డాక్యుమెంట్లు ఏమిటి?

    PAN కార్డు, ఆధార్ కార్డ్ ల ఫొటోకాపీలు, 2 పాస్ పోర్ట్ సైజు ఫొటోలను ఇవ్వవలసి ఉంటుంది.

  • డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత ఉంటాయి?

    డాక్యుమెంటేషన్ లో ఉండేవి న్యాయ సలహాలు, స్టాంప్ డ్యూటీ, ఇతర సంబంధిత ఖర్చులు ఉంటాయి. వాటిని రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించవలసివుంటుంది.

  • నా ప్లాటును మరొకరి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేయవచ్చునా?

    తప్పకుండా. మీరు మీ ప్లాటును మరొకరి పేరు మీదకు ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. అందుకు BBG ట్రాన్స్ ఫర్ ఫీజు కింద ప్రతి ట్రాన్స్ ఫర్ కి రూ.1000 లను ఛార్జ్ చేస్తుంది.

  • నా పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ జరగటానికి ఎంత సమయం పడుతుంది?

    ప్లాట్ మీద చెల్లింపులు పూర్తిగా ముట్టిన 4 నుంచి 8 వారాలలో ప్లాట్ రిజిస్ట్రేషన్ పని ప్రారంభమౌతుంది.

  • నేను నా బుకింగ్ ని కేన్సిల్ చేయదలచుకుంటే నాకు ఎంత తిరిగివస్తుంది?

    కేవలం సగం (50%) సొమ్మును మాత్రమే తిరిగి ఇవ్వటం జరుగుతుంది. మిగతా సొమ్మును మార్కెటింగ్, నిర్వహణ ఖర్చుల కింద తగ్గించబడుతుంది.

  • ప్రాజెక్ట్ లలోని ప్లాట్ లను తిరిగి అమ్మటం సులభమేనా? అందులో BBG మాకు సాయం చేస్తుందా?

    ఎక్కువ కాలం వరకు పెట్టుబడిగా పెట్టుకుంటేనే BBG ప్లాట్ల మీద మీకు మంచి లాభం ఉంటుంది. అయినా అమ్మదలచుకుంటే, BBG ప్లాట్లకు మంచి ధర వస్తుంది. కానీ తిరిగి చేసే అమ్మకాలలో BBG సాయం చేయదు.

  • BBG ప్లాట్లను కొనుగోలు చేయటమెలా? BBG ప్రోజెక్ట్ లలోని ప్లాట్లను కొనేందుకు ఎవరిని సంప్రదించాలి?

    BBG అసోసియేట్ ని సంప్రదించండి. కొనుగోలుకి సంబంధించిన వ్యవహారమంతటిలోను వాళ్ళు మీకు అండగా ఉంటారు.

    BBG ప్లాట్ల అమ్మకాలన్నీ అధీకృత ఇండిపెండెంట్ బిజినెస్ అసోసియేట్ (IBA) ద్వారానే జరుగుతాయి.

  • BBG అసోసియేట్స్ (IBA) అంటే ఎవరు?

    BBG అసోసియేట్స్ మా BBG మార్కెటింగ్ సేన. కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయటంలో కస్టమర్లకు సహాయంగా ఉండటం వారి పని.

  • ప్లాట్లను కొనుగోలు చేసినవారు (కస్టమర్లు) BBG అసోసియేట్స్ (IBA) కి కమిషన్ ఏమైనా చెల్లించవలసివుంటుందా?

    ప్లాట్లను కొనుగోలు చేసేవారు IBA లకు ఎటువంటి కమిషన్ చెల్లించవలసిన అవసరం లేదు. కమిషన్ ని వారి ఖర్చులను BBG యే భరిస్తుంది.

Subscribe To Our Newsletter

Sign Up For Newsletter And Get The Latest Updates